
తేది 26/11/2020 నాడు వెల్కిచెర్ల గ్రామం, భూత్పూర్ మం, మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యులైన శ్రీ కర్నెకోట శివాజీ కుమార్తె వివాహానికి HELP INDIA ONLINE PARIWAR సంస్థ తరపున శ్రీ టి. ప్రతాప్ రెడ్డి (CITY HEAD), శ్రీ టి.రామదాసు, శ్రీ బి.సురేష్ కుమార్, శ్రీ జె.యాదోజీ, శ్రీ కె.ప్రదీప్ గార్ల సమక్షంలో Rs.25,000/- (ఇరవై ఐదు వేలు) అందించడం జరిగింది.